Aadhaar Link Status 2026: మీ బ్యాంక్ ఖాతా లింక్ అయిందో లేదో ఇలా తెలుసుకోండి

Aadhaar Link Status

ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే ఆర్థిక సహాయం, రైతు పెట్టుబడి సాయం, పెన్షన్, స్కాలర్‌షిప్ వంటి ప్రయోజనాలు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ కావాలంటే ఆధార్ బ్యాంక్ సీడింగ్ వివరాలు సరిగ్గా ఉండటం ముఖ్యం. అయితే చాలామందికి తమ బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయిందో లేదో, NPCI Mapperలో ఏ బ్యాంక్ ఖాతా Activeలో ఉందో తెలియదు. కొన్నిసార్లు బ్యాంక్ ఖాతా పనిచేస్తున్నప్పటికీ ఆధార్ సీడింగ్ లేదా NPCI మ్యాపింగ్ సమస్యల వల్ల ఆధార్ ఆధారిత … Read more