PMAYతో ఇందిరమ్మ ఇళ్ల అనుసంధానం.. ఒక్కో ఇంటికి ₹72వేల కేంద్ర నిధులు | Indiramma Indlu PMAY Link

Indiramma Indlu PMAY Link

తెలంగాణ రాష్ట్రంలో పేదల గృహ నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ నివాస పథకం ‘పీఎం ఆవాస్ యోజన’ (PMAY) పోర్టల్‌కి అనుసంధానం చేయాలని హౌసింగ్ శాఖ నిర్ణయించింది. ఈ అనుసంధాన ప్రక్రియ విజయవంతంగా పూర్తయితే, గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ప్రతి ఇందిరమ్మ ఇంటికి కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద రూ. 72,000 చొప్పున ఆర్థిక సాయాన్ని నేరుగా … Read more