PMAYతో ఇందిరమ్మ ఇళ్ల అనుసంధానం.. ఒక్కో ఇంటికి ₹72వేల కేంద్ర నిధులు | Indiramma Indlu PMAY Link

Indiramma Indlu PMAY Link

తెలంగాణ రాష్ట్రంలో పేదల గృహ నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ నివాస పథకం ‘పీఎం ఆవాస్ యోజన’ (PMAY) పోర్టల్‌కి అనుసంధానం చేయాలని హౌసింగ్ శాఖ నిర్ణయించింది. ఈ అనుసంధాన ప్రక్రియ విజయవంతంగా పూర్తయితే, గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ప్రతి ఇందిరమ్మ ఇంటికి కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద రూ. 72,000 చొప్పున ఆర్థిక సాయాన్ని నేరుగా … Read more

FTE Employees Gratuity Benefits: ఉపాధి హామీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కొత్త GOతో 3,800 మందికి లబ్ధి!

FTE Employees Gratuity Benefits

FTE Employees Gratuity Benefits GO: తెలంగాణ రాష్ట్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిధిలో పనిచేస్తున్న ఉపాధి హామీ ఉద్యోగులకు (Fixed Tenure Employees) పండగ వేళ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్తను అందించింది. ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న వీరి సుదీర్ఘంగా ఉన్న డిమాండ్ ను పరిష్కరిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం గ్రాట్యుటీ ప్రయోజనాలను అధికారికంగా మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక ఉత్తర్వులు (GO) కూడా విడుదల … Read more

Indiramma Towers In Districts: పేదలకు సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం కీలక అడుగు

Indiramma Towers In Districts:

తెలంగాణ రాష్ట్రంలో సొంత ఇంటి కల నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నెరవేరుతుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు మరో భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (HMDA) పరిధిలో మాత్రమే ఉన్న ‘ఇందిరమ్మ టవర్ల (Indiramma Towers)’ నిర్మాణాన్ని, ఇప్పుడు అన్ని జిల్లాలో కూడా విస్తరించాలని కీలక నిర్ణయం తీసుకుంది. సొంత స్థలం లేని నిరుపేదలకు సైతం అపార్ట్‌మెంట్ తరహాలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి ఇవ్వడమే ఈ … Read more

Telangana Cheyutha Pension Status & Payment Check Online

Cheyutha Pension Status

If you have applied for a Cheyutha pension in Telangana, you may want to know whether your application has been approved, is still under verification, or has already been sanctioned. Existing pensioners may also want to check their beneficiary details and monthly payment records. The good news is that these details can be verified online … Read more

Indiramma Indlu 2026: Check Beneficiary List, Application Status and ₹5 Lakh Housing Assistance

Indiramma Indlu

The Telangana government launched the Indiramma Indlu Scheme to provide permanent housing facilities to economically weaker families who do not own a proper house. Under this housing initiative, eligible beneficiaries can receive financial assistance of ₹5 lakh to construct their own houses. The government initially announced the construction of 4.5 lakh houses under the scheme. … Read more