Telangana Cheyutha Pension List 2026: తెలంగాణలో కొత్త పింఛన్లు.. కేటగిరీల వారీగా లబ్ధిదారుల వివరాలు.

Telangana Cheyutha Pension List

తెలంగాణలో కొత్తగా సామాజిక భద్రతా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. చేయూత పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 4,63,857 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసినట్లు సమాచారం. వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులకు ఈ జాబితాలో చోటు కల్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీపావళి సందర్భంగా కొత్త పింఛన్ల పంపిణీ ప్రక్రియను ప్రారంభించగా, నవంబర్ 18 నాటికి ఈ ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మాజీ ప్రధాని … Read more