Indiramma Towers In Districts: పేదలకు సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం కీలక అడుగు
Indiramma Towers In Districts: పేదలకు సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం కీలక అడుగు
✓
Published
Oct 12, 2026
తెలంగాణ రాష్ట్రంలో సొంత ఇంటి కల నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నెరవేరుతుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు మరో భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (HMDA) పరిధిలో మాత్రమే ఉన్న ‘ఇందిరమ్మ టవర్ల (Indiramma Towers)’ నిర్మాణాన్ని, ఇప్పుడు అన్ని జిల్లాలో కూడా విస్తరించాలని కీలక నిర్ణయం తీసుకుంది. సొంత స్థలం లేని నిరుపేదలకు సైతం అపార్ట్మెంట్ తరహాలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి ఇవ్వడమే ఈ … Read more